Police Chase
-
#Telangana
Robbery : అంబులెన్స్ చోరీ యత్నం.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగోడు
Robbery : ఓ దొంగోడు అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేసి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతంలో జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని సన్ రైజ్ హాస్పిటల్‌లో కాలు గాయానికి చికిత్స తీసుకున్నాడు. చికిత్స పూర్తయిన తర్వాత, అతను హాస్పిటల్ పక్కన పార్క్ చేసిన 108 అంబులెన్స్ ను గమనించి, దాన్ని చోరీ చేసి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పారిపోయాడు.
Date : 07-12-2024 - 12:57 IST -
#Telangana
Maoists Movement: ఆదిలాబాద్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు!
ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.
Date : 01-09-2022 - 5:07 IST -
#India
Police Chase: వారేవా! పోలీస్.. స్మగ్లర్ల వాహనాన్ని 22 కి.మి. ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు!
పోలీసులంటే కులాసాగా ఉంటారు. స్టేషన్ నుంచి కదలరు. శాంతిభద్రతల విషయాన్ని పెద్దగా పట్టించుకోరు అని చాలామంది అనుకుంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రాణాలకు తెగించయినా సరే డ్యూటీ చేస్తారు. ఏకంగా సినిమాల్లో ఉన్నట్టు ఛేజింగ్ సీన్లు కూడా వీరి డ్యూటీలో భాగమే. గురుగ్రామ్ లో ఆ పోలీసుల గురించి తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా వారికి మనస్ఫూర్తిగా సెల్యూట్ కొడతారు. ఐదుగురు పశువుల స్మగ్లర్లు.. గోవులను అక్రమంగా తరలించడానికి ప్లాన్ చేశారు. అంతా పకడ్బందీగానే జరిగింది. […]
Date : 10-04-2022 - 3:10 IST