Pocharam Srinivas Reddy
-
#Telangana
Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !
గత నెల 25న సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిన తీర్పులో, ఫిరాయింపుల వ్యవహారంలో మూడు నెలల వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెనుదులుబాటుకు నాంది పలికింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం, అసెంబ్లీ స్పీకర్ న్యాయ సలహాదారులు, ముఖ్యంగా అడ్వొకేట్ జనరల్‌తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
Date : 21-08-2025 - 10:59 IST -
#Telangana
Pocharam Srinivas Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రి హోదాలో సలహాదారుగా వ్యవహరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 20-08-2024 - 10:01 IST -
#Telangana
Telangana: కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి..?
కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డికి, కేసిఆర్ మిమ్మల్ని ఎప్పుడూ లక్ష్మీ పుత్రుడనీ సంబోధిస్తూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పుడూ పెద్దలు శ్రీనివాస రెడ్డి అంటూ ముందు వరుసలోనే ఆయన పక్కనే కూర్చుండబెట్టుకునే వారు. మిమ్మల్ని మాకు ఆదర్శంగా చూపిస్తూ మీ గురించి గొప్పగా చెప్పేవారు
Date : 21-06-2024 - 10:34 IST -
#Telangana
Pocharam Srinivas Reddy: పోచారం ఇంటి ముందు బాల్క సుమన్ ధర్నా
పోచారంతో మాట్లాడేందుకు బాల్క సుమన్ ప్రయత్నించగా పోలీసులు అతనిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాల్క సుమన్ మరియు అనుచరులను భద్రత సిబ్బంది చెరిపివేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
Date : 21-06-2024 - 1:05 IST -
#Speed News
Pocharam Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్!
Pocharam Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని (Pocharam Srinivas Reddy) కలిసి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ‘ఆకర్ష్’ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ […]
Date : 21-06-2024 - 12:05 IST -
#Telangana
Pocharam Srinivas Reddy : కాంగ్రెస్ లోకి పోచారం..?
మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం ప్రాధన్యత తెచ్చింది
Date : 21-06-2024 - 11:23 IST -
#Speed News
Pocharam: దేశంలో రైతుబంధు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ : పోచారం
Pocharam: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి, కొల్చారం మండల కేంద్రాలలో ఈరోజు జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో మెదక్ BRS పార్టీ MP అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తో కలిసి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ.. దేశంలో 29 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ పంట పెట్టుబడికి రైతులకు రైతుబంధు ఇవ్వాలని ఆలోచించి రైతుబంధు ద్వారా ఎకరాకు పదివేల రూపాయల నగదు […]
Date : 03-05-2024 - 11:16 IST -
#Speed News
Pocharam Srinivas Reddy : కొత్త చరిత్ర లిఖించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఎలా ?
Pocharam Srinivas Reddy: శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.
Date : 03-12-2023 - 1:50 IST -
#Telangana
Pocharam Srinivas Reddy : ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎగ్జాట్ పోల్స్ వేరు – పోచారం
రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎక్జాట్ పోల్స్ వేరు అన్నారు
Date : 02-12-2023 - 2:21 IST -
#Telangana
CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక?, `పోచారం` రియాక్షన్ తో అప్రమత్తం!
CBN Arrest Effect : బీఆర్ ఎస్ పార్టీ లో చంద్రబాబు అనుకూల, వ్యతిరేక కూటములుగా చీలిపోతున్నట్టు కనిపిస్తోంది.
Date : 23-09-2023 - 5:44 IST -
#Telangana
TS : ఈసీని కలిసేందుకు హస్తినకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు..!
TRS పేరును BRS గా మారుస్తూ బుధవారం చేసిన చేసిన తీర్మానం కాపీని ECకి సమర్పించేందుకు టీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరింది.
Date : 05-10-2022 - 4:49 IST -
#Speed News
Speaker Positive :స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చిన్నపాటి లక్షణాలు కనిపించడంతో.. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష అంటూ ప్రచారం జరుగుతోంది.
Date : 16-01-2022 - 12:46 IST