PMNRF
-
#India
Wayanad Landslide: వాయనాడ్ బాధితులకు ప్రధాని మోదీ 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా
వాయనాడ్ పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌లో మృతుల సంఖ్య పెరగడంతో ప్రధాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు కేంద్రం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.
Published Date - 04:47 PM, Tue - 30 July 24