PMLA Act
-
#Business
Anil Ambani : రూ.17వేల కోట్ల బ్యాంక్ రుణ మోసాలపై అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
విచారణ నిమిత్తం ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలో ఆగస్టు 5న హాజరు కావాలని ఆదేశించింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు, ఈడీ అధికారులు అనిల్ అంబానీ స్టేట్‌మెంట్‌ను పీఎంఎల్ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద నమోదు చేయనున్నారు. గత వారం మూడు రోజుల పాటు ముంబయిలోని అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Date : 01-08-2025 - 10:17 IST -
#India
ED searches : అండమాన్ నికోబార్ దీవుల్లో ఈడీ సోదాలు
జూలై 31న, ఈడీ అధికారులు అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌తో పాటు మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ దాడులు జరిగాయి. సోదాల సందర్భంగా బ్యాంక్ రికార్డులు, లావాదేవీలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బ్యాంక్ రుణాల మంజూరులో చోటుచేసుకున్న గణనీయమైన అక్రమాలపై ఆధారాలు లభించాయి.
Date : 31-07-2025 - 6:40 IST