Pm Modi
-
#India
Varanasi Stadium – Rs 451 Crore : వారణాసిలో భారీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. విశేషాలివీ
Varanasi Stadium - Rs 451 Crore : వారణాసి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత లోక్ సభ నియోజకవర్గం అది.
Date : 22-09-2023 - 7:32 IST -
#India
Rajya Sabha: రాజ్య ముద్ర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..!
మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)ను గురువారం (సెప్టెంబర్ 21) పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా రాజ్యసభ (Rajya Sabha)లో ఏకగ్రీవంగా ఆమోదించారు.
Date : 22-09-2023 - 6:32 IST -
#Speed News
Pawan Kalyan: మహిళా బిల్లు ఆమోదం పొందటం శుభ పరిణామం: పవన్ కళ్యాణ్
‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం శుభ పరిణామం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Date : 21-09-2023 - 11:49 IST -
#India
New Farmer Schemes: గుడ్ న్యూస్.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు..!
దేశవ్యాప్తంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాల (New Farmer Schemes)ను ప్రారంభించింది. కొన్ని పాత కార్యక్రమాలను కొత్తగా అమలు చేయనున్నట్లు కూడా ప్రకటించారు.
Date : 20-09-2023 - 10:50 IST -
#India
Women’s Reservation Bill: మహిళా బిల్లు చుట్టూ మడత పేచీ..!
పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు (Women's Reservation Bill) విషయంలో దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయ పరిణామాలు నాటకీయంగా సాగుతున్నాయి.
Date : 20-09-2023 - 7:49 IST -
#Speed News
Rahul Gnadhi: మోడీ తెలంగాణ ద్రోహి: రాహుల్ గాంధీ
పార్లమెంటులో ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని అగౌరవ పరిచేవిధంగా వ్యవహరించారని అన్నారు.
Date : 19-09-2023 - 6:32 IST -
#Speed News
TBJP: మహిళా రిజర్వేషన్ పట్ల టీబీజేపీ మహిళా నేతలు హర్షం
ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడాన్ని తెలంగాణ బీజేపీ మహిళా నేతలు స్వాగతించారు.
Date : 19-09-2023 - 6:21 IST -
#Telangana
Bandi Sanjay : ఏపీ విభజనపై మోడీ వ్యాఖ్యలకు రాహుల్ ట్వీట్.. బండి ఫైర్..
తాజాగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలుగులో ట్వీట్ చేశారు.
Date : 19-09-2023 - 6:00 IST -
#India
Women’s Bill : మహిళా బిల్లుపై మహా సస్పెన్స్
ళ్ల తరబడి విముక్తికి నోచుకోని మహిళా బిల్లు (Women's Bill) ఎట్టకేలకు చట్టం కాబోతుందన్న వార్త గుప్పమని వ్యాపించడంతో దేశమంతా పార్టీలకు అతీతంగా మహిళలు సంబరం చేసుకున్నారు.
Date : 19-09-2023 - 12:20 IST -
#India
New Parliament Building: కొత్త పార్లమెంటు భవనంలోకి దేశం..!
సెప్టెంబర్ 19న నిర్ణయించిన ముహూర్తం మేరకు పాత పార్లమెంటు నుంచి కొత్త పార్లమెంటు భవనంలో (New Parliament Building)కి ప్రధాని, స్పీకర్ తో సహా పార్లమెంటు సభ్యులంతా అడుగు మోపుతారు.
Date : 19-09-2023 - 8:40 IST -
#India
Khalistani Terrorist: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉంది: కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో
ఇటీవల కెనడాలో ఖలిస్తాన్ (Khalistani Terrorist) టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు. ఈ మరణం జరిగిన నెలరోజుల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) కాల్పుల వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు.
Date : 19-09-2023 - 8:12 IST -
#India
Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం.. నేడు సభ ముందుకు బిల్లు..!
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సోమవారం మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)కు మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
Date : 19-09-2023 - 6:41 IST -
#Andhra Pradesh
Parliament Session : పార్లమెంటులో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోడీ
రాష్ట్ర విభజన ఏపీ, తెలంగాణ వర్గాలను సంతృప్తి పరచలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు
Date : 18-09-2023 - 2:57 IST -
#Andhra Pradesh
PM Modi – AP Bifurcation : తెలుగు ప్రజలను బాధపెట్టి ఏపీని విడగొట్టారు.. పార్లమెంటులో ప్రధాని కామెంట్స్
PM Modi - AP Bifurcation : ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 18-09-2023 - 12:37 IST -
#India
PM Modi – Parliament : స్పెషల్ పార్లమెంట్ సెషన్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
PM Modi - Parliament : స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ ప్రారంభానికి ముందు సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 18-09-2023 - 11:39 IST