PM Modi Telangana Tour
-
#Speed News
PM Modi Telangana Tour: ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన..!
వచ్చే నెల 8న ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్‌కు వస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ. 700 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్‌నిర్మాణ పనులకు, ఎంఎంటిఎస్ రెండోదశ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.
Date : 26-03-2023 - 7:37 IST