Plots
-
#Devotional
Vastu Tips: స్థలం కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సిందే?
మాములుగా మనం ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసినప్పుడు వాస్తు విషయాలను డబ్బు విషయాలను ఇలా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని స్థలాన్ని కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే ధరల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం వాస్తు. ఎటువంటి స్థలం కొనుగోలు చేసిన కూడా అందులో వాస్తు విషయాలను తప్పకుండా పాటించాలి. కొనుగోలు చేసిన స్థలానికి వాస్తు లేకుంటే కొనుగోలు చేసిన వ్యక్తి యొక్క జీవితం ఊహించని ఇబ్బందులలో పడుతుంది. ఒక్కొక్కసారి […]
Published Date - 02:30 PM, Sat - 24 February 24