Pink Ball Most Wickets
-
#Sports
Pink Ball Most Wickets: రెండో టెస్టు.. టీమిండియాకు ముప్పుగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్!
అడిలైడ్ వేదికగా జరగనున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు మిచెల్ స్టార్క్ నుంచి పెను ప్రమాదం ఉంది. పింక్ బాల్‌తో స్టార్క్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ బంతితో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్ పేరు అగ్రస్థానంలో ఉంది.
Published Date - 09:54 PM, Wed - 4 December 24