Phone Hack
-
#India
Smart phone : స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
Indian Computer: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని లోపాల (ఫ్లాస్) కారణంగా మీ ఫోన్ హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకోవచ్చని, ఫోన్ లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉందని చెప్పింది. దీనిని అడ్డుకోవడానికి ఇండియన్ స్మార్ట్ […]
Published Date - 01:58 PM, Wed - 15 May 24 -
#Speed News
Revanth Reddy -Owaisi : రేవంత్, ఒవైసీలకు ఆ మెసేజ్.. ఇద్దరూ ఏమన్నారంటే ?
Revanth Reddy -Owaisi : ప్రభుత్వం మద్దతు కలిగిన హ్యాకర్లు కొందరు ప్రతిపక్ష నాయకుల ఐఫోన్లను హ్యాక్ చేసే ముప్పు ఉందంటూ యాపిల్ కంపెనీ పంపిన అలర్ట్ మెసేజ్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Published Date - 03:38 PM, Tue - 31 October 23 -
#Telangana
Accused Of Morphing Photos: అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్.. పోలీసుల అదుపులో నిందితుడు
హైదరాబాద్ లోని ఘట్‌కేసర్‌లోని ఓ ప్రముఖ కళాశాలలో బీటెక్ చదువుతున్న బాలికల చిత్రాలను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ (Morphing) చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది నిందితులు బాలిక విద్యార్థుల వాట్సాప్‌ల డిపిలను డౌన్‌లోడ్ చేసి, అశ్లీల చిత్రాలతో చిత్రాలను మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపులలో పంచుకున్నారు.
Published Date - 11:33 AM, Fri - 6 January 23