Philippines
-
#Speed News
Earthquake: ఫిలిప్పిన్స్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
ఫిలిప్పీన్స్‌లోని మస్బేట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
Published Date - 07:10 AM, Thu - 16 February 23 -
#World
Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
ఫిలిప్పీన్స్‌లో బుధవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. న్యూ బటాన్ ప్రాంతం నుంచి 14 కిలో మీటర్ల దూరంలో భూ కంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఫిలిప్పీన్ భూ విజ్దాన కేంద్రం తెలిపింది. భూ కంపం ధాటికి పలు దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాల్లో ప్రకంపనలు వచ్చాయి.
Published Date - 06:25 AM, Thu - 2 February 23 -
#World
Philippines Floods: ఫిలిప్పీన్స్ లో భారీ వర్షాలు.. 13 మంది మృతి
భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్( Philippines) అతలాకుతలమవుతోంది. జోరు వానకు వరదలు తోడు కావడంతో ఇప్పటివరకూ 13 మంది మరణించగా (13 Killed).. 23 మంది (23 Missing) గల్లంతయ్యారు. 45 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. దీంతో అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
Published Date - 09:51 AM, Wed - 28 December 22 -
#World
Philippines : ఫిలిప్పీన్స్ ను ముంచెత్తుతున్న వరదలు. 42 మంది మృతి!!
ఫిలిప్పీన్స్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ ప్రావిన్స్ లో కురిసిన భారీవర్షాల కారణంగా వరదలు సంభవించాయి. కొండచరియలు కూడా విరిగిపడటంతో 42 మంది మృతిచెందారు. మరో 16మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ప్రావిన్స్ లో వరద పరిస్థితి దారుణంగా ఉందని..దీంతో ప్రజలు ఇళ్లల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. మాగ్విండనావో ప్రావిన్స్ లోని మూడు నగరాలు వరదధాటికి ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వరదల్లో కొట్టుకుపోయి, శిథిలాల్లో ఇరుక్కోవడంతో చాలా మంది మరణించారని అధికారులు తెలిపారు. ఫిలిఫ్పీన్స్ మంత్రి సినారింబో […]
Published Date - 06:20 AM, Sat - 29 October 22 -
#World
Korean Air flight: 173 మందితో వెళ్తున్న విమానానికి ప్రమాదం..!
173 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నకొరియన్ ఎయిర్‌లైన్స్ జెట్ విమానం రన్‌వేను దాటి ముందుకెళ్లిన ఘటన ఫిలిప్పిన్స్‌లోని కెబూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
Published Date - 06:58 PM, Mon - 24 October 22 -
#Speed News
Earthquake: భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!
మలేషియ, ఫిలిప్పీన్స్ దేశాల్లో అర్థరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భారీ తీవ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైంది. మరోవైపు ఫిలిప్పీన్స్‌లో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. దీంతో రెండు దేశాల్లో రిక్టర్ స్కేలు పై తీవ్రత 6 దాటడంతో ఆస్థినష్టం భారీగానే జరిగి ఉంటుందని అంచానా వేస్తున్నారు. అయితే రెండు దేశాల్లో ప్రాణనష్టం మాత్రం లేదని […]
Published Date - 12:47 PM, Mon - 14 March 22 -
#Speed News
Super Typhoon Rai: ఫిలిప్పీన్స్‌లో తుఫాన్.. 70మందికిపైగా మృతి
ఫిలిప్ఫీన్‌లో తుపాన్ దాటికి సుమారు 75 మంది మరణించారు. ఈ సంవత్సరం ఫిలిప్ఫీన్స్ తాకిన బలమైన తుపాను 'రాయ్'. అల్లకల్లోలమైన ద్వీపంలోని ప్రజలకు నీరు, ఆహారాన్ని అందించేందుకు ముమ్మురంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Published Date - 10:13 AM, Sun - 19 December 21