Petrol Diesel Price Hike
-
#India
Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు ఎట్టకేలకు షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుపై రూ. 3- 3.40 వరకు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగ్గా.. ఇక్కడ చమురు కంపెనీలపై భారం పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత మే 15 న ధరల్ని పెంచుతున్నట్లు వెల్లడించాయి. CNG ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఎక్కడ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం మరోసారి సడెన్ షాక్ […]
Date : 15-05-2026 - 9:40 IST -
#India
Petrol price: పెట్రోల్, డీజిల్ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్ షాకింగ్ కామెంట్స్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం వల్ల పెరుగుతున్న ఇంధన ధరలు దేశ ద్రవ్యోల్బణ లక్ష్యాలకు సవాలుగా మారుతున్నాయని, దీనిపై ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు. స్విట్జర్లాండ్‌లో మంగళవారం జరిగిన ఒక సదస్సులో మల్హోత్రా మాట్లాడుతూ.. “పశ్చిమాసియా […]
Date : 13-05-2026 - 2:59 IST -
#Business
Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం..!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఇరాన్- అమెరికా మధ్య ఇంకా శాంతి కోసం ఎలాంటి పురోగతి లేదు. దీంతో దీర్ఘకాలం పాటు ఈ ఉద్రిక్తతలు కొనసాగవచ్చని తెలుస్తోంది. దీంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ తెలిపింది. అలా జరిగితే మాత్రం త్వరలోనే పెంపు ఉంటుందని పేర్కొంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. సామాన్యులకు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. […]
Date : 07-05-2026 - 3:31 IST -
#Business
Petrol Diesel Price: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Diesel Price Hike పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న తరుణంలో, దేశీయంగా ఇంధన ధరల సెగ మొదలైంది. ముఖ్యంగా ప్రైవేట్ చమురు దిగ్గజం నయారా ఎనర్జీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వాహనదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. రష్యాకు చెందిన ‘రాస్‌నెఫ్ట్’ భాగస్వామ్యం ఉన్న ఈ సంస్థ… పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టింది. నయారా ఎనర్జీ దేశ వ్యాప్తంగా ఉన్న తన 7,000 అవుట్‌లెట్లలో లీటరు పెట్రోల్‌పై […]
Date : 26-03-2026 - 5:11 IST -
#World
Fuel In Cuba: వామ్మో.. లీటర్ పెట్రోల్ ధర రూ.450.. ఎక్కడంటే..?
ఇంధనం ఖరీదైతే పెట్రోలు, డీజిల్ ధరలు (Fuel In Cuba) పెరిగి ద్రవ్యోల్బణం పెరిగి జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఫిబ్రవరి 1 నుండి ఇంధన ధరలు 500% పెరగనున్న క్యూబాలో ఇది జరగబోతోంది.
Date : 11-01-2024 - 8:20 IST -
#Speed News
Petrol Diesel: నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి.
Date : 15-11-2023 - 8:17 IST -
#Speed News
Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
Date : 18-10-2023 - 7:38 IST -
#Speed News
Petrol Diesel: ఏపీ, తెలంగాణలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి.
Date : 04-10-2023 - 7:48 IST -
#World
Petrol Diesel Price Hike: లీటర్ పెట్రోల్ ధర రూ.272, డీజిల్ ధర రూ.273.. ఎక్కడంటే..?
పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు (Petrol Diesel Price Hike) ప్రకటించారు.
Date : 01-08-2023 - 1:17 IST