Personal Development
-
#Life Style
Boost Confidence: మీ విశ్వాసాన్ని ఇలా పెంచుకుంటే.. మీరు బహిరంగంగా మాట్లాడటానికి భయపడరు..!
Boost Confidence: వృత్తిపరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఎదగాలంటే ఆత్మవిశ్వాసం అవసరం. పబ్లిక్‌గా మాట్లాడాలంటే చాలా మంది ఉలిక్కిపడి ఉంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే, పబ్లిక్ స్పీకింగ్ అంత కష్టం కాదు , వేల మంది ముందు పూర్తి నమ్మకంతో మాట్లాడవచ్చు.
Published Date - 12:59 PM, Mon - 25 November 24 -
#Health
Hobbies Benefits : మీ జీవితం లో ఆనందాన్ని తెచ్చే అభిరుచులు
Hobbies Benefits : ప్రతి ఒక్కరికీ రొటీన్ అంశాల పట్ల ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకోవడం సహజం. ఈ ప్రత్యేకతలు మీలోని ప్రతిభను వెలికి తీస్తాయి, అనవసర ఆలోచనలు , ఆందోళనలను దూరం చేస్తాయి. అందువల్ల, చాలా మంది వ్యక్తులు తమకు ప్రత్యేకమైన హాబీలు అలవర్చుకుంటారు. అయితే, ఈ హాబీలు వ్యక్తులపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 07:02 PM, Wed - 30 October 24 -
#Life Style
Lifestyle : మీ అంతర్గత భయాన్ని ఎలా అధిగమించాలి..? సమర్థవంతమైన చిట్కాలు..!
Lifestyle : కుక్కల భయం కావచ్చు లేదా.. బహిరంగంగా మాట్లాడటం, బయట నడవడం, చీకటి భయం మొదలైనవి కావచ్చు. ఇవి చాలా సాధారణ విషయాలు అయినప్పటికీ, కొంతమంది దీనికి చాలా భయపడతారు. దీని నుంచి ఎలా బయటపడాలో, మనం భయపడే వాటిని ఎలా ఎదుర్కోవాలో నేటి కథనంలో తెలుసుకుందాం.
Published Date - 01:00 PM, Fri - 11 October 24 -
#Life Style
Chanakya Niti: మీరు జీవితంలో విఫలమైనా అలాంటి వారితో సహవాసం చేయకండి..!
Chanakya Niti: జీవితంలో మనం అందరినీ నమ్ముతాం. అయితే మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరు మంచివారో, చెడ్డవారో తెలుసుకునేలోపే కాలం గడిచిపోతుంది. చాలా సార్లు మనం అలాంటి వ్యక్తుల చేతిలో మోసపోతాం. కాబట్టి ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు. అలాంటి వారే శత్రువుల కంటే ప్రమాదకరమని స్పష్టంగా చెప్పారు. ఐతే అటువంటి వారి గుణగణాల గురించిన సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 04:38 PM, Thu - 3 October 24