Percentage Method
-
#Cinema
Film Chamber : వేతనాలపై చర్చలు వేగవంతం..ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
వాటిలో ముఖ్యంగా కాల్‌షీట్ వ్యవస్థపై స్పష్టత ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండే కాల్‌షీట్‌ను 12 గంటల రెగ్యులర్ పని సమయంగా పరిగణించాలని సూచించారు. ఇక కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాల్సిన సందర్భాలు పరిమితమయ్యాయి. నెలలో రెండో ఆదివారం, అలాగే కార్మికశాఖ అధికారికంగా ప్రకటించే సెలవు దినాల్లో మాత్రమే డబుల్ పే వర్తించనుంది.
Date : 17-08-2025 - 11:15 IST