Pension Scheme
-
#Andhra Pradesh
National Handloom Day : చేనేతలు భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబం : సీఎం చంద్రబాబు
చేనేతల పట్ల గౌరవం, ఆదరణ ఉన్నదన్నారు. తెలుగుదేశం పార్టీ చేనేతలతో అవినాభావ సంబంధం కలిగి ఉందని, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నేతన్నల అభివృద్ధికి నాంది పలికినట్లు గుర్తుచేశారు.
Published Date - 03:11 PM, Thu - 7 August 25 -
#Business
Universal Pension Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. భారతదేశంలో అందరికి పెన్షన్..!
ఈ కొత్త పథకం ప్రస్తుత జాతీయ పెన్షన్ స్కీమ్‌ను భర్తీ చేయదని నివేదిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిపాదన పత్రాలు పూర్తయిన తర్వాత ఈ స్కీమ్‌కు సంబంధించి వాటాదారులను సంప్రదించడం జరుగుతుంది.
Published Date - 07:57 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
Pensions for Childrens : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ పిల్లలకు పింఛన్లు
Pensions for Childrens : మానవతా దృక్పథంతో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రెండో రోజు చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:57 PM, Thu - 12 December 24 -
#India
Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన.. నెలకు రూ. 210 కాంట్రిబ్యూషన్‌తో రూ. 5 వేల పెన్షన్..!
కోట్లాది మందికి వృద్ధాప్య ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం 2015 సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana)ను ప్రారంభించింది.
Published Date - 12:46 PM, Sun - 20 August 23 -
#India
NPS: రోజుకు 100 రూపాయలు సేవ్ చేయండి.. నెలకు 57 వేల రూపాయల పెన్షన్ పొందండి..!
అనేక పింఛన్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటిలో ఒకటి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). పౌరులు ఎవరైనా ఈ పథకం కింద పెట్టుబడి పెట్టవచ్చు.
Published Date - 11:20 AM, Mon - 24 July 23 -
#India
Atal Pension Yojana: ప్రతి నెలా మనీ సేవ్ చేయండి.. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 పొందండిలా..!
ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి సామాజిక-ఆర్థిక భద్రతపై శ్రద్ధ వహిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశంలో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana)ను అమలు చేస్తోంది.
Published Date - 09:18 AM, Wed - 31 May 23