Pending Property Tax
-
#Telangana
జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!
GHMC జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టేవారి భరతం పట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. గత కొన్నేళ్లుగా ఆస్తి పన్ను కట్టకుండా ఉన్నవారి జాబితాను రెడీ చేశారు. పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు నిర్దేశించుకున్న టార్గెట్ చేరుకోలేకపోవడంతో.. వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి ప్రాపర్టీ ట్యాక్స్‌లు చెల్లించకుండా ఉన్నవారిని గుర్తించి.. వారి ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయించుకున్న అధికారులు.. వారి లిస్ట్‌ను సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) […]
Date : 06-03-2026 - 3:45 IST -
#Telangana
ఆస్తి పన్నుపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం: వన్‌టైమ్ స్కీమ్‌తో భారీ రాయితీ అవకాశం
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించే వారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (OTS) స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది.
Date : 23-12-2025 - 6:00 IST