Pegasus Spy Ware
-
#Andhra Pradesh
Pegasus Issue: ‘పెగాసస్’పై `ఏబీ` ప్రత్యేక ఇంటర్వ్యూ!
చంద్రబాబు సీఎంగా ఉండగా ఆంధ్రప్రదేశ ప్రభుత్వం వద్దకు పెగాసిస్ స్పైవేర్ ను అమ్మడానికి ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ ఎస్ వో సంప్రదింపులు జరిపింది.
Date : 01-04-2022 - 5:02 IST -
#Andhra Pradesh
Pegasus Software: రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేయవచ్చా?
ఏపీలో అసెంబ్లీలో పెగాసస్ మంటలు రాజుకున్నాయి. వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ ను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందా అనే ప్రశ్నలతో వివాదం నడుస్తోంది.
Date : 25-03-2022 - 8:47 IST -
#Andhra Pradesh
Prashant Kishor: పెగాసస్ పై ప్రశాంత్ కిషోర్ స్కెచ్..టీడీపీని మమత ద్వారా గురిపెట్టారా…?
ఓహో.. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్కెచ్చా! మమతతో పెగాసస్ పలుకులు పలికించింది ప్రశాంత్ కిషోరా! ఇప్పుడిదే చర్చ ఏపీలో నడుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్ సంస్థ నుంచి అక్రమంగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. దీనిని టీడీపీ వర్గాలు ఖండించాయి. కానీ లోతుగా చూస్తే.. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్కెచ్ లో భాగమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో వైసీపీకి, బెంగాల్ లో మమతకు […]
Date : 19-03-2022 - 11:15 IST -
#Andhra Pradesh
Pegasus Spyware: అంత ఉలికిపాటు ఎందుకు తమ్ముళ్ళూ..?
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పెద్ద బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పై వేర్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, 25 కోట్ల ప్రతిపాదనలతో తమ వద్దకు కూడా పెగాసస్ సంస్థ ప్రతినిథులు వచ్చారనీ, అయితే దాన్ని తాము తిరస్కరించామనీ మమతా బెనర్జీ అసెంబ్లీ అన్నట్టు జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో అప్పట్లో దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన పెగాసస్ అంశం, ప్రకంపనలు […]
Date : 18-03-2022 - 6:20 IST