Pawan Kalyan
-
#Andhra Pradesh
TDP-JSP First List: సీనియర్లను పట్టించుకోని బాబు, జేఎస్పీ లీడర్ల సైలెన్స్
టీడీపీ-జేఎస్పీ తొలి జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పలువురు సీనియర్లకు సేయు దక్కలేదు. ఈ జాబితాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆనం రామనారాయణరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు
Date : 24-02-2024 - 3:21 IST -
#Andhra Pradesh
Janasena Candidates List : జనసేన కు 24 స్థానాలు ఇవ్వడం ఫై వర్మ సెటైర్లు..
మెగా ఫ్యామిలీ ఫై , ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై నిత్యం సెటైర్లు , విమర్శలు చేసే..దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)..మరోసారి తన చేతికి పనిచెప్పారు. పవన్ కళ్యాణ్ జనసేన (Janasena) పార్టీ పెట్టిన దగ్గరి నుండి పవన్ ను నిత్యం ఫాలో అవుతూ..ఆయన ఏంచేసినా..ఎక్కడికి వెళ్లిన..ఏ పని మొదలుపెట్టిన దానిపై తనదైన శైలి లో సెటైర్లు వేసే వర్మ…తాజాగా ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ (Janasena Candidates) ఫై స్పందించారు. “23 ఇస్తే […]
Date : 24-02-2024 - 3:18 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది అంటూ వైసీపీ నేతలు సెటైర్లు
ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. మార్చి 14 , 15 తేదీలలో ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ రానున్న తరుణంలో అధికార , ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సుమారు 140 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ-జనసేన కూటమి ఈరోజు 99 స్థానాల్లో క్యాండిడేట్లను ఖరారు చేసి ఎన్నికలకు సమరశంఖం పూరించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎన్నికలు […]
Date : 24-02-2024 - 3:08 IST -
#Andhra Pradesh
Sajjala : 24 స్థానాల్లో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా..?: సజ్జల
Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన(tdp-janasena) కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ జాబితా చూస్తుంటే పవన్ కల్యాణ్(pawan) అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. 24 స్థానాలతో పవన్ వైసీపీ(ysrcp)పై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా? అని సజ్జల ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉన్న పవన్ ను చూస్తే జాలేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. We’re now […]
Date : 24-02-2024 - 2:56 IST -
#Andhra Pradesh
TDP- Janasena Alliance : పొత్తు కోసం చాలా కష్టపడ్డాను – చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సంబదించిన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయాయ్యి. ఇప్పటీకే అధికార పార్టీ వరుసపెట్టి జాబితాలను విడుదల చేస్తుండగా..ఈరోజు శనివారం టీడీపీ (TDP) ఏకంగా 94 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అలాగే జనసేన (Janasena) ఐదు స్థానాలకు సంబదించిన పేర్లను ప్రకటించింది. మొత్తం 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. మొదటి జాబితా విడుదల (TDP-Janasena First List) అనంతరం […]
Date : 24-02-2024 - 1:45 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో ఇంకా డిసైడ్ కాలేదా..?
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీ అయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ ఏడు జాబితాలను రిలీజ్ చేయగా..ఈరోజు శనివారం టీడీపీ – జనసేన (TDP-Janasena) ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 మందితో కూడిన లిస్ట్ రిలీజ్ చేయగా..జనసేన 05 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఐదుగురిలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం జనసేన శ్రేణుల్లో నిరాశ కు గురి […]
Date : 24-02-2024 - 12:52 IST -
#Andhra Pradesh
TDP-JSP Alliance: భీమవరం నుంచి పవన్ పోటీ? 65 మంది అభ్యర్థుల్లో జనసేనకు 15 సీట్లు
టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.40 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.
Date : 24-02-2024 - 9:25 IST -
#Andhra Pradesh
TDP-Janasena Alliance: టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ
ఈ రోజు శనివారం ఫిబ్రవరి 24న టీడీపీ మరియు జనసేన పార్టీ తమ తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువ అంచనా వేసేది లేదు.చివరి నిమిషంలో కూడా తన నిర్ణయాన్ని మార్చుకోగలడు
Date : 24-02-2024 - 9:08 IST -
#Andhra Pradesh
Roja: చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిల ఒక పావుః రోజా
Roja: మంత్రి రోజా(roja) టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్(pawan kalyan), ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila)పై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె అన్నారు. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ఇచ్చి… 17 వేల పోస్టులను భర్తీ చేశారని కొనియాడారు. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ […]
Date : 23-02-2024 - 1:49 IST -
#Cinema
Pawan-Balakrishna: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్న బాలయ్య బాబు.. నేనున్నాను అంటూ?
టాలీవుడ్ హీరోస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాటలోనే బాలయ్య బాబు నేనున్నాను అంటూ పయనించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో నిర్మాతలకు టెన్షన్ కాస్త డబుల్ టెన్సన్ అయిపోయింది. కాగా పాలిటిక్స్ కారణంగా […]
Date : 23-02-2024 - 10:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : చేగువేరా పేరుతో పవన్ కాకమ్మ కబుర్లు – అంబటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మరోసారి విరుచుకపడ్డారు. నిన్న భీమవరం లో పార్టీ నేతలతో పవన్ మాట్లాడిన తీరుపై రాంబాబు అసహనం వ్యక్తం చేసారు. We’re now on WhatsApp. Click to Join. ” జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో కుదరని పని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను అన్నట్లు చెప్తున్నారు. కానీ ఎప్పుడూ నేను అలా […]
Date : 22-02-2024 - 1:51 IST -
#Cinema
Poonam Kaur : త్రివిక్రం పై పూనం మరోసారి ఎటాక్.. యూజ్ లెస్ ఫె… అంటూ..!
Poonam Kaur ఛాన్స్ దొరికితే చాలు పూనం కౌర్ డైరెక్టర్ త్రివిక్రం ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంది. ఆమధ్య కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పూనం కౌర్ మళ్లీ రీసెంట్ గా యాక్టివ్ అయ్యింది. పవన్ త్రివిక్రం ల ప్రస్తావన ఎక్కడ వచ్చినా తన పంచులతో
Date : 22-02-2024 - 11:38 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా..? నేతలపై పవన్ కీలక వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (Bhimavaram)లో పర్యటించిన ఆయన.. పలువురు నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ .. ఎన్నికలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ” జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో కుదరని పని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను అన్నట్లు చెప్తున్నారు. కానీ ఎప్పుడూ నేను […]
Date : 21-02-2024 - 9:04 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..ఫిక్స్ అయ్యినట్లే..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈసారి ఏ నియోజకవర్గం నుండి పోటీ (Contest) చేస్తారనేది గత కొద్దీ రోజులుగా ఆసక్తి గా మారిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక నుండి పోటీ చేసి , రెండు స్థానాల్లో ఓటమి చెందారు. ఇక ఇప్పుడు టీడిపి తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతుండడం తో ఆయన ఎక్కడినుండి పోటీ చేస్తారనేది చర్చగా మారింది. గాజువాక , భీమవరం , తిరుపతి , […]
Date : 21-02-2024 - 1:32 IST -
#Andhra Pradesh
AP : రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు..లేకపోతే 40 స్థానాల్లో విజయం మనదే – పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి పొత్తు ఫై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ(TDP)తో పొత్తు పెట్టుకున్నామని , లేకపోతే ఒంటరిగా వెళ్తే 40 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తాం అని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్..ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని , జగన్ ను గద్దె దించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ తరుణంలో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చే బదులు..పొత్తు పెట్టుకొని […]
Date : 21-02-2024 - 11:16 IST