Pawan Kalyan
-
#Andhra Pradesh
RRR : రఘురామ అంటే రఘురామే పో..
RRR : అయ్యన్నపాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రఘురామకృష్ణరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు.
Published Date - 04:19 PM, Thu - 14 November 24 -
#Andhra Pradesh
Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న నన్ను వదిలెయ్యండి..ప్లీజ్ అంటూ శ్రీ రెడ్డి లేఖ
Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న (Lokesh Anna) నన్ను వదిలెయ్యండి..ఇకపై తాను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయను.. తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని
Published Date - 01:01 PM, Thu - 14 November 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ నేతలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌పై మరో కేసు
YSRCP : ఈ కొత్త కేసులో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరమైన పోస్టులు పంచుకోవడంతో పాటు, కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించడాన్ని ఆరోపిస్తూ, సిద్ధవటం మండలంలోని ఎస్. రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈ నెల 8వ తేదీ నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Published Date - 12:57 PM, Thu - 14 November 24 -
#Andhra Pradesh
AP Budget : ప్రజలను మభ్య పెట్టేందుకు పెట్టిన బడ్జెట్ ఇది : వైఎస్ జగన్
ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అప్పులు చేయడం పథకాలు ఇవ్వడం సర్వసాధారణమేని అన్నారు. మా ప్రభుత్వం విఫలం కావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
Published Date - 05:31 PM, Wed - 13 November 24 -
#Andhra Pradesh
Aadabidda Nidhi Scheme: సూపర్ 6 లో మరో హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకు నిధులు కేటాయించింది. ఇందులో ఆడబిడ్డ నిధి పథకానికి రూ.1500 చొప్పున 19 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది.
Published Date - 12:25 PM, Tue - 12 November 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో.. టీటీడీ కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు మీటింగ్..
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారి బిఆర్ నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు.
Published Date - 10:41 AM, Tue - 12 November 24 -
#Andhra Pradesh
Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై వరుసగా రెండు కేసులు నమోదు..
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన తాజా చిత్రం ‘వ్యూహం’ ప్రమోషన్స్ సమయంలో, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, మరియు బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Published Date - 03:08 PM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
Posani Krishna Murali : నెక్స్ట్ అరెస్ట్ పోసానేనా..?
Posani Krishna Murali : ఎవర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో..? ఎవరిపై ఎలాంటి కేసులు పెడతారో..? పోలీసులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో..? అరెస్ట్ అయితే బయటకు వచ్చింది ఎలానో..? ఎవరు తమను ఆదుకుంటారో..? ఇలా అనేక ప్రశ్నలతో వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నారు
Published Date - 12:25 PM, Mon - 11 November 24 -
#Cinema
Varun Tej Comments : వరుణ్ తేజ్ కామెంట్స్ బన్నీ పైనేనా..?
Varun Tej Comments : 'మనం పెద్దోళ్లం అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. సక్సెస్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం.. ఎలా వచ్చాం.. అన్నది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా వృథానే'
Published Date - 11:50 AM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
AP Budget: ఏపీ బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా!
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు.
Published Date - 10:58 AM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు.. రూ. 2.7 లక్షల కోట్లతో బడ్జెట్?
ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Published Date - 09:53 AM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
Pawan : మహిళలపై దాడులు అరికట్టడమెలా..? పవన్ సమాధానం ఇదే..!!
Pawan : పోలీసులు సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా పెట్టారు. మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు
Published Date - 07:11 PM, Sun - 10 November 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : నేడు గుంటూరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : పాలెంలోని అరణ్య భవన్ లో ఈరోజు ఉదయం జరిగే అటవీ అమరవీరుల సంస్మరణ సభకు పవన్ హాజరవుతారు. ఈసందర్భంగా ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు నివాళులు అర్పించనున్నారు పవన్ కళ్యాణ్.
Published Date - 10:30 AM, Sun - 10 November 24 -
#Andhra Pradesh
AP Nominated Posts 2nd List: ఏపీ నామినేటెడ్ లిస్ట్ రెండో జాబితా విడుదల!
ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 59మందికి పదవులు కేటాయించారు.
Published Date - 01:23 PM, Sat - 9 November 24 -
#Cinema
Surendar Reddy : పవన్ కళ్యాణ్ సినిమా పక్కన పెట్టేసి ఇంకో సినిమాకు రెడీ అవుతున్న డైరెక్టర్..
గతంలో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేసారు.
Published Date - 09:19 AM, Sat - 9 November 24