Pawan Kalyan Emotional Post
-
#Cinema
Pawan Kalyan : గద్దర్‌పై ప్రత్యేక కావ్యం రచించి వినిపించిన పవన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో గద్దర్‌పై స్పెషల్ పోస్టులు..
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి, గద్దర్ కి ఎంతో మంచి అనుబంధం ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ గద్దర్ ని గుర్తు చేసుకుంటూ ఓ రెండు ఎమోషనల్ వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
Published Date - 09:30 PM, Mon - 7 August 23