Pawan Challenge
-
#Andhra Pradesh
Nara Lokesh : పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన మంత్రి నారా లోకేశ్
ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌కు స్పందనగా తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ గారు కోటి మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నాను. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటాలని మేము సంకల్పించాం అని లోకేశ్ స్పష్టం చేశారు.
Published Date - 06:01 PM, Thu - 10 July 25