Patrolling Vehicle
-
#Telangana
Police Patrolling Vehicle: మామూలోడు కాదు.. పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్‌నే ఎత్తుకెళ్లాడు.!
సూర్యాపేటలో గుర్తుతెలియని వ్యక్తి పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని (Police Patrolling Vehicle) దొంగిలించాడు. కొత్తబస్టాండ్ సెంటర్ లో దుండగుడు పోలీసుల వాహనాన్ని (Police Patrolling Vehicle) అపహరించారు.
Published Date - 12:10 PM, Thu - 15 December 22