Passes Away
-
#Cinema
Kantara Actor: కన్నడ పరిశ్రమలో విషాదం.. కాంతార నటుడు కన్నుమూత!
కాంతార సినిమాలో మహాదేవ పాత్రలో ఆయన కనిపించారు. ఐదేళ్ల క్రితం ఆయనకు గుండె ఆపరేషన్ జరిగింది. ప్రభాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.
Published Date - 04:17 PM, Fri - 8 August 25 -
#India
Jharkhand : ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరెన్ కన్నుమూత
శిబు సోరెన్ జీవితమే ఒక ఉద్యమంగా నిలిచింది. గిరిజనుల హక్కుల కోసం, వారి అణచివేతకు వ్యతిరేకంగా 1972లో ఆయన "జార్ఖండ్ ముక్తి మోర్చా" అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ అనంతరం జార్ఖండ్ ప్రజల ఆశల ప్రతీకగా ఎదిగింది. ఆదివాసీల సమస్యలు, ఉపేక్షిత జీవన పరిస్థితులు, భూమి హక్కులు ఇవన్నిటికీ శిబు సోరెన్ కంఠస్వరంగా నిలిచారు.
Published Date - 10:18 AM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
Palakonda Rayudu : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత
ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు రోజులుగా పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అత్యుత్తమ వైద్యం కోసం ఆయనను బెంగళూరుకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినా, ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో ఆయన చనిపోయారు.
Published Date - 10:29 AM, Tue - 6 May 25 -
#South
Sunny Thomas Passes Away: క్రీడ ప్రపంచంలో విషాదం.. ప్రముఖ కోచ్ కన్నుమూత!
సన్నీ థామస్‌ను 2001లో ద్రోణాచార్య పురస్కారంతో సత్కరించారు. ఆయన 2004 ఏథెన్స్ ఒలింపిక్‌లలో కోచింగ్ బృందంలో భాగంగా ఉన్నారు. అక్కడ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ డబుల్ ట్రాప్ షూటింగ్‌లో రజత పతకం సాధించి, షూటింగ్‌లో భారతదేశానికి మొదటి ఒలింపిక్ పతకం అందించారు.
Published Date - 02:07 PM, Thu - 1 May 25 -
#Sports
Mohammad Abbas: క్రికెటర్ ఇంట తీవ్ర విషాదం.. సోదరి కన్నుమూత
ఈ ఫార్మాట్‌లో అతనికి చాలా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. అతను ఇప్పటివరకు మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. అందులో ఒక వికెట్ తీసుకున్నాడు.
Published Date - 08:47 AM, Tue - 21 January 25 -
#Cinema
Usha Uthup Husband: ప్రముఖ గాయని ఇంట్లో విషాదం.. గుండెపోటుతో భర్త మృతి
భారతీయ పాప్ సింగర్ ఉషా ఉతుప్ ఇంట్లో విషాదం నెలకొంది. గాయని భర్త (Usha Uthup Husband) జానీ చాకో ఉతుప్ (78) కన్నుమూశారు.
Published Date - 08:46 AM, Tue - 9 July 24 -
#India
Scindia : కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
Madhavi Raje Scindia: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. మాధవి రాజే గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్టులో ఉండి ఉదయం 9.28 గంటలకు మరణించారు. లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్‌కు ముందు మాధవి రాజే ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆమె సెప్సిస్‌తో పాటు న్యుమోనియాతో బాధపడింది. ఆమె అంత్యక్రియలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగనున్నాయి. We’re now on WhatsApp. Click to […]
Published Date - 01:23 PM, Wed - 15 May 24 -
#Speed News
Selvaraj Passes Away: సీపీఐ ఎంపీ సెల్వరాజ్ కన్నుమూత
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకుడు, నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ ఎం. సెల్వరాజ్ సోమవారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. 67 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
Published Date - 11:47 AM, Mon - 13 May 24 -
#Speed News
Sreenivasa Prasad Dies: మాజీ కేంద్ర మంత్రి శ్రీనివాస ప్రసాద్ మృతి
కర్ణాటకలోని చామరాజనగర్‌కు ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్ సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 76 సంవత్సారాలు.
Published Date - 10:58 AM, Mon - 29 April 24 -
#Speed News
Shantanu Guha Ray: ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు శంతను గుహ రే మృతి
సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, రచయిత శంతను గుహ రే సోమవారం కన్నుమూశారు. 25 సంవత్సరాలకు పైగా జర్నలిజానికి సేవలందించారు ఆయన. శంతను గుహ రే మృతితో మీడియా సోదరులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 05:30 PM, Mon - 25 March 24 -
#India
Fali S Nariman: ప్రముఖ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూత
Fali S Nariman: ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూశారు. ఈ ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నారీమన్ వయసు 95 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. న్యాయ రంగంలో చేసిన సేవలకు గాను నారీమన్ ను భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. బాంబే హైకోర్టు లాయర్ […]
Published Date - 10:26 AM, Wed - 21 February 24 -
#India
Voice Of ISRO: ఇస్రో కౌంట్‌డౌన్ వాయిస్ మూగబోయింది.. శాస్త్రవేత్త వలర్మతి మృతి
చంద్రయాన్3 విజయంతో యావత్ ప్రపంచం ఇస్రోని కొనియాడుతుంది. జాబిల్లిపై ఇస్రో చేసిన ప్రయోగం ఫలించడంతో సూర్యుడి వద్దకు ఆదిత్య L1 ని లాంఛ్ చేసింది.
Published Date - 10:37 AM, Mon - 4 September 23 -
#Andhra Pradesh
Maoist Mother: మావోయిస్టు టాప్ కేడర్ లీడర్ జగన్ తల్లి కన్నుమూత
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన జగన్ (కాకూరి పండన్న) తల్లి సీతమ్మ కన్నుమూశారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Published Date - 05:39 PM, Thu - 9 March 23 -
#Speed News
Amshala Swamy Passes Away: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ దిగ్భ్రాంతి
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న స్వామి(32) శనివారం ఉదయం మృతిచెందాడు. స్వామి (Amshala Swamy) మృతిపట్ల మంత్రి కేటీఆర్ (IT Minister KTR) తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంశాల స్వామి మృతిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Published Date - 09:35 AM, Sat - 28 January 23 -
#Speed News
Mukarram Jah: నిజాం కుటుంబంలో విషాదం.. ఎనిమిదో నిజాం మృతి
హైదరాబాద్ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా (Mukarram Jah) బహదూర్ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10:30 గంటలకు కన్నుమూశారు. నిజాం టర్కీలోని ఇస్తాంబుల్‌లో తుది శ్వాస విడిచాడు.
Published Date - 12:34 PM, Sun - 15 January 23