Passenger Vehicle Sales
-
#automobile
Passenger Vehicle Sales: గత నెలలో 3. 35 లక్షల వాహన అమ్మకాలు.. ఇదే అత్యధికం..!
ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు (Passenger Vehicle Sales) వేగంగా పుంజుకున్నాయి. బలమైన డిమాండ్‌తో 3.35 లక్షల మార్కును దాటింది. అన్ని ప్రధాన వాహన తయారీదారులు ఏడాది ప్రాతిపదికన విక్రయాల్లో వృద్ధిని నమోదు చేసుకున్నారు.
Date : 02-03-2023 - 9:40 IST