Pashamylaram
-
#Telangana
Pashamylaram : పాశమైలారం అగ్నిప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ ప్రారంభం
ప్రమాదం జరిగిన తీరును బట్టి పరిశ్రమలో భద్రతా నిబంధనలు పాటించబడ్డాయా? కార్మికుల రక్షణకు సరైన చర్యలు తీసుకున్నాయా? అనే అంశాలపై కమిటీ దృష్టి సారించింది. ఈ సంఘటనకు కారణాలు, విఫలమైన భద్రతా ప్రమాణాలు, యాజమాన్యం నిర్లక్ష్యం వంటి అంశాలపై లోతుగా అధ్యయనం జరుపుతోంది. ప్రభుత్వానికి నెల రోజులలో నివేదికను సమర్పించనుంది.
Date : 03-07-2025 - 3:35 IST -
#Special
Pashamylaram Mishap: ఫ్యాక్టరీ బ్లాస్ట్.. తొలి జీతం అందుకోని కార్మికులు, కన్నీటి గాథలు ఇవే!
బాధిత కుటుంబాలు కంపెనీ నిర్లక్ష్యం, పోలీసుల అసహకార వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీని సీజ్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Date : 02-07-2025 - 4:04 IST -
#Telangana
Pashamylaram : పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి
అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ పరిహారం త్వరితగతిన చెల్లించేందుకు సంబంధిత పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Date : 01-07-2025 - 1:21 IST -
#Telangana
Pashamylaram : పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి ఉన్న ఉన్నతాధికారులతో సీఎం తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ బృందాలకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, సీఎం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకోనున్నారు.
Date : 01-07-2025 - 11:49 IST