Parul Chaudhary
-
#Sports
Asian Games 2023: ఆసియా క్రీడల్లో పరుల్ చౌదరికి బంగారు పతాకం
ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల ఆధిపత్యం కొనసాగుతోంది. పరుల్ చౌదరి అద్భుత ప్రదర్శన చేసి దేశానికి మరో బంగారు పతకాన్ని అందించింది. పారుల్ 5000 మీటర్ల రేసును మొదటి స్థానంలో ముగించింది. సోమవారం స్టీపుల్‌చేజ్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది
Date : 03-10-2023 - 11:38 IST