Parliament Responsibilities
-
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : ఆర్కే చేతికి గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు..?
రీసెంట్ గా వైసీపీ (YCP) ని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (Alla Ramakrishna Reddy)…తిరిగి మళ్లీ వైసీపీ లోనే చేరారు. జగన్ (Jagan) వద్దకు తిరిగి వెళ్లేదే లేదని తేల్చి చెప్పిన ఆర్కే..రెండు నెలలు గడవకముందే మళ్లీ జగన్ వద్దకు వెళ్లారు. మంగళగిరిలో తనను కాదని, సీఎం జగన్ మరొకరిని ఇన్‌ఛార్జిగా నియమించడంతో.. డిసెంబరు 11న వైసీపీ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే.. ‘ఇకపై వైఎస్ షర్మిల నాయకత్వంలోనే నడుస్తా’ అంటూ […]
Published Date - 01:47 PM, Wed - 21 February 24