Parliament Monsoon Session 2023
-
#India
Monsoon Session: 23 రోజుల పాటు కొనసాగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Monsoon Session)కు ముందు మంగళవారం సాయంత్రం 7 గంటలకు రాజ్యసభలో పార్టీల నేతలతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ పిలిచిన సమావేశం రీషెడ్యూల్ చేయబడింది.
Date : 18-07-2023 - 7:46 IST