Parliament House
-
#India
Parliament : మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి వెళ్లిన ఆగంతుకుడు..!
చొరబాటుదారుడు రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి, కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం అయిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Published Date - 11:37 AM, Fri - 22 August 25 -
#World
Parliament House: పార్లమెంట్ ముందు నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య
నేపాల్ ఫెడరల్ పార్లమెంట్ ముందు మంగళవారం ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఆ వ్యక్తిని ఇల్లం జిల్లాకు చెందిన ప్రేమ్ ప్రసాద్ ఆచార్యగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అతన్ని కీర్తిపూర్ లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
Published Date - 09:55 AM, Wed - 25 January 23 -
#India
Parliament winter sessions: వింటర్‌లో వేడి ఖాయమే..!
రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter sessions) వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చే బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ భావిస్తుండగా.. ధరల పెరుగుదల సహా పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు రెడీ అవుతున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి 31 పార్టీలు హాజరయ్యాయి.అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్రం.. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని విపక్షాలను కోరింది. వింటర్ […]
Published Date - 07:36 AM, Wed - 7 December 22