Parks Closed
-
#Speed News
Valentine Day 2022: హైదరాబాద్‌లో ప్రేమ జంటలకు షాక్..!
ఫిబ్రవరి 14 ప్రేముకుల రోజు వచ్చిదంటే చాలు, పార్కుల వద్ద ప్రేమజంటలు కనిపిస్తుంటాయి. మామూలు రోజుల్లోనే ప్రేమికులతో పార్కులన్నీ నిండిపోతాయి. ఇక లవర్స్ డే రోజు పార్కులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమికుల రోజున ప్రేమికులంతా పార్కుల్లోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ప్రేయసికి ఐ లవ్ యూ చెప్పేందుకు ప్రియుడు ఫాలో అవుతుంటే, పార్కుల్లో వారి వెనకాలె భజరంగ్ దళ్ కార్యకర్తలు ఎంట్రీ ఇచ్చి, ఆ ప్రేమ జంటలకు తాము పెళ్లి చేస్తామంటూ […]
Published Date - 01:49 PM, Mon - 14 February 22