Paralympics 2024
-
#Sports
Paralympics 2024: ప్రీతీ పాల్ రెండో పతకం, మోదీ, రాష్ట్రపతి అభినందనలు
ప్రీతీ పాల్ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మహిళల 200 మీటర్ల టి35 ఈవెంట్‌లో ప్రీతి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2024 పారాలింపిక్స్ లో ఆమెకు రెండో పతకం. భారతదేశ ప్రజలకు ఆమె స్ఫూర్తి. ఆమె అంకితభావం అమోఘం అని మోడీ ట్వీట్ చేశారు.
Published Date - 07:53 AM, Mon - 2 September 24 -
#Sports
Paralympics 2024: రుబీనాకు కాంస్యం.. భారత్ ఖాతాలో మరో పతకం
2024 పారిస్ పారాలింపిక్స్ మూడవ రోజు సాయంత్రానికి భారత్‌కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె మొత్తం 22 షాట్లతో 211.1 స్కోర్ చేసింది.
Published Date - 07:58 PM, Sat - 31 August 24 -
#Speed News
Sheetal Devi: పారిస్ పారాలింపిక్స్.. చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ శీతల్ దేవి..!
భారత పారా అథ్లెట్ శీతల్ దేవి 703 పాయింట్ల రికార్డును టర్కీ క్రీడాకారిణి క్యురి గిర్డి బద్దలు కొట్టింది. 704 పాయింట్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఓవరాల్ ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది.
Published Date - 12:46 AM, Fri - 30 August 24 -
#Speed News
Paralympics 2024: నేటి నుంచి పారిస్ పారాలింపిక్స్.. వీరిపైనే పసిడి ఆశలు..!
2024 ఒలింపిక్స్‌లో నిరాశాజనక ఆటతీరును ప్రదర్శించిన భారత్ స్వర్ణ పతక ఆశలు ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌పై ఉన్నాయి. ఈసారి భారత్ నుండి మొత్తం 84 మంది అథ్లెట్లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు.
Published Date - 12:05 AM, Wed - 28 August 24