Panipat
-
#India
Two People Died: కెమికల్ కాంపౌండ్‌తో కూడిన ట్యాంకర్ పేలుడు.. స్పాట్ లోనే ఇద్దరు మృతి
పానిపట్‌లోని రిఫైనరీ రోడ్డులో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెక్సేన్ కెమికల్ కాంపౌండ్‌తో కూడిన ట్యాంకర్ వెల్డింగ్ చేస్తుండగా పేలిపోయింది. ట్యాంకర్‌లో వైరింగ్ బిగిస్తున్న డ్రైవర్, ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే మృతి చెందగా (Two people died), పేలుడు ధాటికి వెల్డింగ్ కార్మికుడు, పక్కనే ఉన్న మరో యువకుడు 20 మీటర్ల దూరంలో పడి తీవ్రంగా గాయపడ్డారు.
Date : 22-01-2023 - 9:15 IST