PanIndiaMovies
-
#Cinema
Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!
Akhanda 2 Roars : బాలయ్య–బోయపాటి కాంబినేషన్ మళ్లీ థియేటర్లలో మాస్ సంచలనాన్ని రేపుతోంది. వాయిదాల అనంతరం విడుదలైన ‘అఖండ 2’ తొలి షో నుంచే పవర్‌ఫుల్ టాక్‌తో దూసుకుపోతోంది. శివతాండవం స్టైల్ యాక్షన్, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రీమియర్స్‌తోనే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడంతో ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.70–80 కోట్ల మధ్య ఉండొచ్చని ట్రేడ్ అంచనా. వాయిదా వల్ల హైప్ మరింత పెరగడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. […]
Date : 12-12-2025 - 12:12 IST -
#Cinema
Pan India Movies: పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చెస్తారంట..?
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేసేందుకే ఆశక్తి చూపిస్తున్నారు. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తిన ప్రభాస్, ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. సాహో, రాధ్యేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇలా చెప్పుకుంటూపోతే, ప్రభాస్ వరుసబెట్టి మరీ పాన్ ఇండియా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్‌గా ప్రమోషన్ పొందాడు. పుష్ప సినిమా ముందు […]
Date : 05-02-2022 - 4:08 IST