Paneer Benefits
-
#Health
Paneer Benefits: పనీర్ తింటే కలిగే లాభాలు ఇవే.. ఒకసారి తింటే వదిలిపెట్టరు..!
చీజ్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పనీర్ (Paneer Benefits)లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
Published Date - 04:37 PM, Sat - 16 March 24