Panchayat Raj
-
#Andhra Pradesh
Pawan Kalyan : ఆదాయం ప్రాతిపదికన గ్రేడ్లు.. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
Pawan Kalyan : గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇవ్వాలని, ఆదాయ ప్రాతిపదికతో పాటు జనాభా ప్రాతిపదికనను కూడా తీసుకుంటూ కొత్త గ్రేడ్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపు జరుగుతుందని, గ్రామ పంచాయతీ , సచివాలయ సిబ్బందితో సమన్వయంగా పని చేయాలని, దీనిపై సిఫార్సులు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Published Date - 06:32 PM, Mon - 20 January 25 -
#Andhra Pradesh
Pawan Kalyan: ఉపాధి హామీ పనులపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
Pawan Kalyan: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉపాధి హామీ పథకం క్రింద, 15వ ఆర్థిక సంఘం నుండి వచ్చిన నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలలో అభివృద్ధి పనుల నాణ్యతను సమీక్షించాలని, ఆ ప్రాసెస్‌లో అధికారం ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, పంచాయతీ అభివృద్ధి పనుల నిర్వహణలో నాణ్యతతో పాటు పారదర్శకతను పెంచడం అత్యంత అవసరమని తెలిపారు.
Published Date - 12:31 PM, Sun - 27 October 24 -
#Andhra Pradesh
Pawan’s Dept Sets A World Record : ప్రపంచ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ శాఖ
Pawan's Dept Sets A World Record : సినిమాల్లోనే కాదు పాలనా లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Published Date - 03:43 PM, Mon - 16 September 24 -
#Andhra Pradesh
Pawan : ఊడ్చి పడేసిన చెత్త నుంచి కొత్త సంపద సృష్టిస్తాం: డిప్యూటీ సీఎం
నదులను దైవ స్వరూపాలుగా కొలవడం మన సంప్రదాయం, గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోబోమని అన్నారు.
Published Date - 02:04 PM, Fri - 12 July 24