Panaiyur
-
#India
TVK ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో టీవీకే (తమిళగ వెట్రి కళగం) నిలిచిపోయింది. ఈ కీలక తరుణంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ నేడు పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. దశాబ్దాలుగా […]
Date : 07-05-2026 - 11:04 IST