Palvai Sravanti
-
#Telangana
Palvai Sravanthi Left: కౌంటింగ్ కేంద్రం వదిలి.. భారత్ జోడోకు కదిలి!
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి వెళ్లేందుకు ఆమె
Date : 06-11-2022 - 11:16 IST -
#Telangana
Munugode by poll : ఇడికుడలో ఓటు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..!!
మునుగోడులో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. కాసేపటిక్రితం అధికారటీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు. తన భార్యతో కలిసి స్వగ్రామం అయిన లింగంవారి గూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి తన స్వగ్రామం అయిన ఇడికుడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆగస్టు 8న మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.
Date : 03-11-2022 - 9:27 IST -
#Telangana
Palvai Sravanti: ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ కుట్రలు చేస్తోంది..నేను సీఎంను కలవలేదు..!!
సీఎం కేసీఆర్ తో తాను భేటీ అయినట్లు వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతి స్పందించారు. ఇదంతా బీజేపీ ప్రచారం చేస్తున్న కుట్ర అంటూ మండిపడ్డారు. తాను కేసీఆర్ కలవలేదని స్పష్టం చేశారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి పిచ్చి ప్రచారాలు బీజేపీ చేస్తోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతున్నాని ప్రచారం చేస్తున్న వారిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీజేపీ నేతలు ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారో అర్థం […]
Date : 03-11-2022 - 9:04 IST