Palo Alto
-
#Technology
Apple-Air India Tie : యాపిల్, ఎయిర్ ఇండియా జట్టు.. ఏ విషయంలో కలిసి పనిచేస్తాయంటే ?
Apple-Air India Tie : ఓ వైపు యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ల ఉత్పత్తిని చేపట్టేందుకు రెడీ అవుతున్న టాటా గ్రూప్.. మరోవైపు తమ ఎయిర్ ఇండియాకు కూడా యాపిల్ నుంచి టెక్ సహకారాన్ని పొందాలని ప్లాన్ చేస్తోంది.
Date : 22-07-2023 - 12:21 IST