Palamaner
-
#Andhra Pradesh
Palamaner Krishnagiri National Highway : రూ.800 కోట్లతో.. ఏపీలో కొత్త జాతీయ రహదారి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కృష్ణగిరి-పలమనేరు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పనులు పూర్తయితే ఏపీ నుంచి తమిళనాడుకు రాకపోకలు సులభతరం అవుతాయి. రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 82 కి.మీ రోడ్డు విస్తరణ జరగనుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జాతీయరహదారులపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో పనుల్ని వేగవంతం […]
Date : 15-11-2025 - 1:51 IST -
#Andhra Pradesh
Palamaner : వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..
పలమనేరుకు చెందిన టీడీపీ మ్మెల్యే ఎల్ లలిత కుమారి వైసీపీ లో చేరారు. సీఎం జగన్ పలమనేరుకు వచ్చిన సందర్భంగా ఆమె జగన్‌ను కలిసి, ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
Date : 05-05-2024 - 11:56 IST