Pakistan Student
-
#World
Pakistan Student: ప్రాణాల మీదకు తీసుకొచ్చిన వాట్సాప్.. 22 ఏళ్ల విద్యార్థికి మరణశిక్ష విధించిన కోర్టు..!
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 22 ఏళ్ల విద్యార్థికి మరణశిక్ష, 17 ఏళ్ల విద్యార్థికి (Pakistan Student) జీవిత ఖైదు విధించబడింది. ఇద్దరూ ఒకే కేసులో దోషులుగా తేలారు.
Date : 09-03-2024 - 8:53 IST