Pakistan In Asia Cup Finals
-
#Speed News
Pakistan In Asia Cup Finals: ఆసియా కప్ నుంచి భారత్ ఔట్ పోరాడి ఓడిన ఆఫ్గనిస్తాన్
అద్బుతం జరుగుతుందని ఆశించిన భారత క్రికెట్ ఫాన్స్ కు నిరాశే మిగిలింది. ఒకే దశలో పాకిస్థాన్ కు షాక్ ఇచ్చేలా కనిపించిన ఆఫ్గనిస్తాన్ చివరి వరకూ పోరాడి ఓడింది.
Date : 07-09-2022 - 11:31 IST