Pak Vs Zim
-
#Sports
T20 : పాకిస్తాన్ కు షాకిచ్చిన జింబాబ్వే…1 పరుగు తేడాతో పాకిస్తాన్ పై విజయం..!!
టీ 20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది జింబాబ్వే. ఒక్క పరుగుతో జింబాబ్వే పాకిస్తాన్ పై విజయం సాధించింది. పాకిస్తాన్ తో పసికూన ఆడిన ఆట తీరు చేస్తుంటే..ప్రతి క్రికెట్ అభిమాని శెభాష్ జింబాబ్వే అనాల్సిందే. ఎందుకంటే ఆ జట్టు చేసిన పోరాటం అలాంటిది. తొలుత బ్యాటింగ్ లో డీలా పడినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది. చివరి బంతి వరకూ ఎంతో పట్టుదలతో ఆడింది. చివరకు పాకిస్తాన్ […]
Date : 27-10-2022 - 8:27 IST