Painting
-
#Telangana
రాష్ట్రపతితో బ్రహ్మానందం భేటీ.. చిత్రపటం అందజేత!
President Of India Droupadi Murmu : టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం ఈ రోజు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మానందాన్ని శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ప్రతిగా బ్రహ్మానందం తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. అనంతరం ఇద్దరూ కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ భేటీకి గల కారణం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ […]
Date : 22-12-2025 - 10:59 IST -
#Technology
Humanoid Robot : వావ్ ‘ఐ-డా’.. రోబో గీసిన బొమ్మకు రూ.8 కోట్లు
ఐ-డా.. ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో ఆర్టిస్ట్(Humanoid Robot) ఇది
Date : 11-11-2024 - 5:03 IST -
#Life Style
World Art Day : కాదేదీ కళకు అనర్హం.. ఏప్రిల్ 15 ప్రపంచ కళా దినోత్సవం..!
పెయింటింగ్ అనేది మనిషి ఎదుగుదలతో అభివృద్ధి చెందింది. నేటికీ మాటల్లో చెప్పలేనిది చిత్రాలలో చెప్పబడింది.
Date : 15-04-2024 - 6:30 IST -
#Life Style
Ravi Varma : ఖండాలు దాటిన రవివర్మ చిత్రకళ
చిత్ర కళలో రాజా రవివర్మ పేరు తెలియని వారు ఉండరు. ఇతర చిత్రాల్లే కాక రామాయణ, మహాభారత ఘట్టాలను చిత్రాలుగా మల చాడు. భారత సాంప్రదాయా నికి, పాశ్చాచ్య చిత్రకళ సంగ మానికి వీరి చిత్రాలు మచ్చు తునకలు. చీర కట్టు అందాలు, శరీర ఒంపు సొంపులు చిత్రిం చడంలో అందె వేసిన చెయ్యి .
Date : 29-04-2022 - 2:00 IST