Pain Reliever
-
#Health
Pain Killers : పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త!
Pain Killers Side Effects in Telugu : శరీరంలోని ఏ భాగంలోనైనా చిన్న నొప్పిని తగ్గించడంలో నొప్పి నివారిణిలు ప్రభావవంతంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. కానీ రకరకాల నొప్పులకు మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇది అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి మాత్రలు వేసుకోవడం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి? ఇక్కడ సమాచారం ఉంది.
Published Date - 07:00 AM, Tue - 24 September 24