Padmashri
-
#Speed News
Kinnera Moguliah : `పద్మశ్రీ` వాపస్ కు కిన్నెర మొగులయ్య `సై`
తెలంగాణ కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య పద్మశ్రీ అవార్డును కేంద్రానికి తిరిగి ఇచ్చేశాడు. రాజకీయంగా బీజేపీ వాడుకోవాలని ప్రయత్నిస్తోందని పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య తీవ్రమైన ఆరోపణలకు దిగారు. అందుకే అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. 2022లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరియు అచ్చంపేట టిఆర్ఎస్ శాసనసభ్యుడు గువ్వల బాలరాజుకు మద్దతు ఇవ్వడంతో ఆయనపై బిజెపి విరుచుకుపడింది. దీంతో “వారు […]
Date : 19-05-2022 - 5:20 IST