Outsourcing
-
#Andhra Pradesh
AP : ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట రూ.53 లక్షల మోసం: నలుగురు నిందితులు అరెస్టు
ఈ కేసును విజయనగరం డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు శనివారం మీడియాకు వివరించారు. ప్రదీప్‌నగర్‌కు చెందిన కె. సాయి వెంకట్ సుజిత్ అనే వ్యక్తి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ ప్రకటనను చూసిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు అతనిని సంప్రదించారు.
Published Date - 05:43 PM, Sat - 7 June 25