ORR Car
-
#Speed News
ORR CAR : స్పీడ్ మోజు.. ఓఆర్ఆర్‌పై 200 కి.మీ వేగంతో కార్ డ్రైవింగ్
ఓ యువకుడి స్పీడ్ మోజు చివరకు కటకటాలపాలు చేసింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన మే 19న జరిగినప్పటికీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు అల్కాపూర్‌కు చెందిన శ్రీకరింగుల సాయిరామ్‌గా గుర్తించారు. నర్సింగి టోల్‌గేట్ నుంచి అప్పా […]
Date : 25-05-2026 - 1:19 IST