Ormer MLA Bethi Subhas Reddy
-
#Telangana
BRS: బీఆర్ఎస్కు షాక్.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి రాజీనామా
Former MLA Beti Subhash Reddy: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో బీఆర్‌ఎస్(BRS) పార్టీకి మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి( Beti Subhash Reddy), బీఆర్ఎస్కు రాజీనామా(resignation)చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్ధతు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇవాళ కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి సమక్షంలో బీజేపీలోకి […]
Published Date - 12:39 PM, Thu - 18 April 24