Original ID
-
#Telangana
Free Bus Travel: ఉచిత ప్రయాణం కోసం ఒరిజినల్ ప్రూవ్స్ తప్పనిసరి
మహిళా ప్రయాణికులు తమ ఒరిజినల్ గుర్తింపు పత్రాలను చూపించాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అలా కాకుండా జిరాక్స్ కాపీలను లేదా ఫోన్ లలో ఫోటోలను చూపించి ప్రయాణం చేయాలని భావిస్తే టికెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
Date : 08-01-2024 - 3:10 IST