Organic App
-
#Telangana
Good News : తెలంగాణ రైతులకు మరో శుభవార్త !!
తెలంగాణలో రసాయన రహిత సాగును ప్రోత్సహిస్తూ, అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఆర్గానిక్ (సేంద్రియ) ఉత్పత్తుల పేరుతో నకిలీల బెడద పెరుగుతుండటంతో
Date : 16-02-2026 - 12:30 IST