Organ Transplant
-
#Health
Organ Donation : మరణించిన తర్వాత ఏ అవయవాన్ని ఎంత సమయంలో అమర్చాలి..!
అవయవ మార్పిడి దాత నుండి గ్రహీతకు అవయవాన్ని రవాణా చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. తక్కువ సమయం తీసుకుంటే, అవయవ మార్పిడి విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఏ అవయవాన్ని ఏ సమయంలో మార్పిడి చేయాలో నిపుణులు చెప్పారు.
Date : 13-08-2024 - 7:14 IST